వార్తలకు తిరిగి వెళ్లండి

గాజువాక మండప నిర్వాహకులు మరియు కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి విశాఖ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సూచనల మేరకు ముందస్తు నేర నివారణ చర్యలలో భాగంగా జారీ చేసిన నోటీసులను వారికి సర్వ్ చేయడం జరిగింది
నోటీసులో పేర్కొన్న భద్రతా మరియు నేర నివారణ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, మండపాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది
Comments
Loading comments...

