వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చుతాపురం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్తున్న కారు శ్రీనగర్ సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకు డివైడర్ను ఢీ కొనటంతో పల్టీలు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.
డ్రైవర్ మద్యం తాగడంతో కారు ప్రమాదం జరిగిందని గాజువాక ట్రాఫిక్ పోలీస్ లు తెలిపారు.
Comments
Loading comments...

