వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామంలో ఈ నెల 29 నుంచి 31 వరకు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పునర్నిర్మాణ జాతర నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు హైదరాబాద్‌లో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిలను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. వేడుకలకు హాజరు కావాలని వారిని కోరారు.
Comments
Loading comments...

