వార్తలకు తిరిగి వెళ్లండి

కత్తిపూడికి చెందిన గాబు కృష్ణ జనసేనను వీడి మళ్లీ వైసీపీలో చేరారు. ఇటీవల పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలో చేరారు.
తాజాగా కిర్లంపూడిలో వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు సమక్షంలో తిరిగి వైసీపీలో చేరారు. గిరిబాబు పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు.
Comments
Loading comments...

