Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు ఆర్థిక సంఘం నిధులు

Follow Udayam on Google
Rohit Singh May 25, 2026 11:51 AM హైదరాబాద్General
తెలంగాణకు ఆర్థిక సంఘం నిధులు - Udayam
16వ ఆర్థిక సంఘం తెలంగాణకు రూ.9,968 కోట్లు కేటాయించింది. 2026-31 వరకు ఈ నిధులను గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించాలని కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిధులను వేతనాలు, పెన్షన్ల కోసం వాడరాదని స్పష్టం చేసింది. వ్యయ వివరాలను పారదర్శకంగా ఉంచుతూ నివేదికలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...