Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి

Follow Udayam on Google
భరత్ తేజ Aug 11, 2026 5:37 PM యాదాద్రి భువనగిరిGeneral
పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి - Udayam
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ డిమాండ్‌ చేశారు. భువనగిరిలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పలు ప్రాజెక్టులు, కాలువల పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 29 నుంచి 31 వరకు భువనగిరి నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర, 31న మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...