వార్తలకు తిరిగి వెళ్లండి

మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో తహసీల్దార్ కార్యాలయ భవనానికి రూ. 2.25 కోట్లు మంజూరయ్యాయి. అలాగే పలు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ నిధుల మంజూరు ద్వారా మండలంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని, కృషి చేసిన మంత్రికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

