Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దివ్యాంగ విద్యార్థుల క్రీడల కోసం నిధుల మంజూరు

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Aug 13, 2026 1:27 PM సంగారెడ్డిGeneral
దివ్యాంగ విద్యార్థుల క్రీడల కోసం నిధుల మంజూరు - Udayam
దివ్యాంగ విద్యార్థుల క్రీడల కోసం రూ.1.40 లక్షల నిధులు మంజూరైనట్లు జిల్లా విద్యాధికారి రోహిణి తెలిపారు. ఒక్కో మండలానికి రూ.5 వేల చొప్పున కేటాయించినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు, వారి స్నేహితులతో కలిసి ఆటల పోటీలు నిర్వహించాలని ఆమె సూచించారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులందరూ గమనించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...