Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'తల్లికి వందనం' నిధుల విడుదల

మహేష్ కుమార్ Jul 23, 2026 6:27 PM తిరుపతిabout 1 hour ago
తిరుపతిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదలను పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం కింద 42.7 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.10,120.78 కోట్లు జమయ్యాయి.

Comments

G
Loading comments...