Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పేస్‌ స్టార్టప్‌లకు పూర్తి మద్దతు

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 6:19 PM జాతీయంGeneral
స్పేస్‌ స్టార్టప్‌లకు పూర్తి మద్దతు - Udayam
దేశంలోని స్పేస్‌ స్టార్టప్‌లకు ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. 20 స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో సమావేశమై యువ పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహిస్తామని తెలిపారు. వ్యవసాయం, పశుసంపద, పర్యావరణం వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతికత వినియోగాన్ని విస్తరించాలని సూచించారు.

Comments

G
Loading comments...