Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన డిస్పెన్సర్ల తనిఖీలు

Follow Udayam on Google
Neha Singh May 25, 2026 12:44 PM జాతీయంబిజినెస్
ఇంధన డిస్పెన్సర్ల తనిఖీలు - Udayam
హైడ్రోజన్, సీఎన్‌జీ వంటి పర్యావరణ అనుకూల ఇంధన డిస్పెన్సర్ల తనిఖీలకు కేంద్రం అనుమతించింది. ప్రభుత్వ ధ్రువీకృత టెస్టింగ్ కేంద్రాల పరిధిలోని విభాగాలను 18 నుండి 23కు పెంచుతూ నిబంధనలను సవరించింది. సీఎన్‌జీ, హైడ్రోజన్ డిస్పెన్సర్ల ధ్రువీకరణ ఫీజును నోజిల్‌కు రూ.10,000గా నిర్ణయించారు. స్థానిక అవసరాల దృష్ట్యా అదనపు విభాగాలను చేర్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించారు.

Comments

G
Loading comments...