Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యాలో ఇంధన సంక్షోభం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 03, 2026 4:38 PM జాతీయంGeneral
రష్యాలో ఇంధన సంక్షోభం - Udayam
ఉక్రెయిన్ దాడుల్లో చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతినడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటైన రష్యా ప్రస్తుతం తీవ్ర పెట్రోల్ కొరతను ఎదుర్కొంటోంది. దీంతో పలు ప్రాంతాల్లో ఇంధనం కోసం వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలలో నిలబడుతున్నారు. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు రష్యా ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. కాగా, ఈ పరిణామాలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...