Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూపర్‌హిట్ దిశగా ‘హనుమాన్ అంష్’

Follow Udayam on Google
Sai Aug 27, 2026 2:56 PM జాతీయంవినోదం
సూపర్‌హిట్ దిశగా ‘హనుమాన్ అంష్’ - Udayam
చిన్న బడ్జెట్ భక్తి చిత్రం ‘హనుమాన్ అంష్’ బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు వారాల్లో రూ.1.30 కోట్ల నెట్ మాత్రమే వసూలు చేసిన సినిమా, మూడో వారంలో రూ.8 కోట్ల మార్క్ దాటింది. ఆడియన్స్ నుంచి వచ్చిన పాజిటివ్ టాక్‌తో స్క్రీన్ కౌంట్ 40 నుంచి దాదాపు 400కు పెరిగింది. ఢిల్లీ, యూపీ, పంజాబ్, ముంబైలో మంచి వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే ఖర్చులు రాబట్టి లాభాల్లోకి వెళ్లింది.

Comments

G
Loading comments...