Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహమే బలం.. కేఫ్‌తో సక్సెస్

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 06, 2026 11:15 AM వరంగల్General
స్నేహమే బలం.. కేఫ్‌తో సక్సెస్ - Udayam
ఉద్యోగాల కోసం నగరాలకు వెళ్లిన 11 మంది మిత్రులు, స్వగ్రామంలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. తమ పొదుపుతో వర్ధన్నపేట శివారులో 'కేఫ్‌ కాక‘టీ’య'ను ప్రారంభించి, ఆహ్లాదకరమైన వాతావరణంలో టీ, ఫాస్ట్ ఫుడ్ విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ స్నేహితుల బృందం అన్ని ఖర్చులు పోను నెలకు ఒక్కొక్కరికి రూ.20 వేల ఆదాయం పొందుతూ, సొంతూరిలోనే సక్సెస్‌ఫుల్ వ్యాపారులయ్యారు.

Comments

G
Loading comments...