Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్

Follow Udayam on Google
Devender Bale Aug 14, 2026 10:36 PM జగిత్యాలGeneral
న్యాయవాదుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ - Udayam
జగిత్యాలలో శుక్రవారం న్యాయవాదుల ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య మాట్లాడుతూ.. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలన్నారు. మ్యాచ్‌లో ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది బండ భాస్కర్ రెడ్డి, సలీం, మారుతి, మహేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...