Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుడి హత్య కేసు ఛేదన

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 29, 2026 11:47 AM నిర్మల్ General
స్నేహితుడి హత్య కేసు ఛేదన - Udayam
నర్సాపూర్(జి) మండలానికి చెందిన యువకుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో ప్రమాదం అనంతరం స్నేహితుడిని బండరాయితో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని ఏఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన బండరాయి, సెల్‌ఫోన్, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు.

Comments

G
Loading comments...