Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర సమరయోధుడు బింబాధర్‌ కన్నుమూత

Follow Udayam on Google
రూప దేవి Jul 25, 2026 6:39 AM జాతీయంGeneral
స్వాతంత్య్ర సమరయోధుడు బింబాధర్‌ కన్నుమూత - Udayam
ఒడిశాలోని కేంద్రపడ జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బింబాధర్‌ ముదులి (102) అనారోగ్యంతో కటక్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం మోహన్‌ చరణ్‌ మాఝి, మాజీ సీఎం నవీన్‌పట్నాయక్‌ తీవ్ర సంతాపం తెలిపారు. దేశం కోసం ఆయన చేసిన నిస్వార్థ సేవలు, త్యాగాలు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయని నేతలు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...