Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు

Follow Udayam on Google
రాజిత దేవి Aug 13, 2026 12:59 PM నల్గొండGeneral
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు - Udayam
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే యూనిఫాంల పంపిణీకి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 15 నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యార్థులకు వీటిని అందించనున్నారు. జిల్లాలోని 1,530 ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు తొలివిడతగా ఒక్కొక్కరికి ఒక జత చొప్పున ఇవ్వనున్నారు. ఈ పంపిణీ ప్రక్రియను సక్రమంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...