వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం-రాహత్ ద్వారా ఉచిత వైద్యం అందిస్తామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. గోల్డెన్ అవర్‌లో గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందిస్తామన్నారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి 7 రోజుల పాటు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. జిల్లాలోని 13 ఆసుపత్రుల్లో సేవలు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర సాయం కోసం 112ను సంప్రదించాలని సూచించారు.
Comments
Loading comments...

