వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ కోసం ఆగస్టు 15న మధ్యాహ్నం 1 గంటకు జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్పీ నితికా పంత్ తెలిపారు. జైనూర్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, కౌటాలల్లో పరీక్షలు జరగనున్నాయి.
అర్హత సాధించిన వారికి ఉచిత వసతి, స్టడీ మెటీరియల్‌తో శిక్షణ అందించనున్నట్లు ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు పరీక్షకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

