Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణ

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 01, 2026 6:43 PM మెదక్General
నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత శిక్షణ - Udayam
నిరుద్యోగ యువతకు బీసీ స్టడీ సర్కిల్‌ ఉచిత ఫౌండేషన్‌ కోర్సు ద్వారా శిక్షణ ఇవ్వనుంది. గ్రూప్స్‌, ఎస్‌ఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌, పోలీస్‌ ఉద్యోగాలకు సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 25 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఎంపికైన వారికి హాజరు ఆధారంగా నెలకు రూ.వెయ్యి భృతి అందించనున్నారు.

Comments

G
Loading comments...