Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన యువతకు ఉచిత శిక్షణ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 14, 2026 3:10 PM నెల్లూరుGeneral
గిరిజన యువతకు ఉచిత శిక్షణ - Udayam
నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నిరుద్యోగ గిరిజన యువతకు ఉచిత వృత్తి శిక్షణ అందించనున్నట్లు ITDA PO శ్రీనివాసరావు తెలిపారు. రిటైల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ బయోమెట్రిక్ ఆపరేటర్ కోర్సుల్లో 30 మందికి చొప్పున శిక్షణ ఇస్తారు. పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు 18–35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులు. వెంకటాచలంలోని YTCలో శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...