Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాలలో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Jul 31, 2026 1:55 PM జోగులాంబ గద్వాల్ General
గద్వాలలో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ - Udayam
నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 5 నుంచి పట్టణంలోని వాసవి కమ్యూనిటీ హాల్‌లో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...