వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ప్రాంత నిరుద్యోగ యువతకు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం తెలిపారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ‘కేసీఆర్ ఉచిత కోచింగ్ సెంటర్’ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
అడ్మిషన్ల కోసం త్వరలో ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

