Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేటలో ఉచిత టీబీ పరీక్షల శిబిరం

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 31, 2026 3:22 PM సూర్యాపేటGeneral
సూర్యాపేటలో ఉచిత టీబీ పరీక్షల శిబిరం - Udayam
జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో ఉచిత టీబీ పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. టీబీ లక్షణాలు, నివారణ చర్యలపై ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. వార్డు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ చిరివెళ్ల లక్ష్మీకాంతమ్మ వెంకటేశ్వర్లు కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...