వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనలో ఎస్సీ, ఎస్టీలకు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఉచితంగా అందిస్తున్నారు. నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే బీసీలకు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు అదనంగా రూ.20 వేల రాయితీ ఇవ్వనున్నారు.
ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. విజయనగరం జిల్లాలో ఎస్సీ, ఎస్టీల కోసం ఈ ప్రాజెక్టుకు రూ.170 కోట్లు ఖర్చు చేస్తుండగా, సుమారు 3,800 కనెక్షన్లు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

