వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 2.3 లక్షల ఇళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్యానెళ్ల ఇన్‌స్టలేషన్, నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది.
దీని ద్వారా ప్రతి ఇంటికి నెలకు 400 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందనుంది. వచ్చే ఏడాది మార్చిలోపు ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Loading comments...

