Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:55 AM చిత్తూరుGeneral
చిత్తూరు ఐటీఐలో ఉచిత నైపుణ్య శిక్షణ - Udayam
చిత్తూరు ప్రభుత్వ ఐటీఐలో పీఎం కౌశల్ వికాస్ యోజనలో భాగంగా ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, అసెంబ్లీ ఆపరేటర్ కోర్సుల్లో 3 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...