వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే ఇందిర ఉచిత కుట్టు మిషన్ పథకానికి 18–55 ఏళ్ల మహిళలు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి.
పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఉండగా, టైలరింగ్ నైపుణ్యం, కనీస విద్యార్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

