Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పవన్ కళ్యాణ్‌పై కవిత వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Jun 22, 2026 3:34 PM హన్మకొండ General
పవన్ కళ్యాణ్‌పై కవిత వ్యాఖ్యలు - Udayam
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలను జనసేన నాయకులు ఖండించారు. లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన కవితకు పవన్‌ను విమర్శించే నైతిక అర్హత లేదని వారు మండిపడ్డారు. రాజకీయ ఉనికి కోసం కవిత తెలంగాణ కార్డును వాడుకుంటున్నారని, ఎన్ని వేషాలు వేసినా ప్రజలు ఆమెను నమ్మే స్థితిలో లేరని జనసేన నాయకులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...