వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు ఊరటనిస్తూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అమెజాన్ ఇండియా ఒప్పందం కుదుర్చుకున్నాయి. CSR కింద కొండాపూర్, తెల్లాపూర్, పటాన్‌చెరు, భారతీనగర్, చందానగర్‌లలో అత్యాధునిక 'రెస్ట్ స్టాప్' కేబిన్లు ఏర్పాటు చేయనున్నారు.
ఏ సంస్థకు చెందిన గిగ్ వర్కర్లయినా ఉచితంగా తాగునీరు, విశ్రాంతి వసతులను పొందేలా వీటిని రూపొందిస్తున్నారు. నిర్వహణ ఖర్చులను అమెజానే భరించనుంది.
Comments
Loading comments...

