వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో 63 రకాల ఆధునిక వైద్య పరీక్షలను ఉచితంగా అందిస్తున్నారు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ అవగాహన లేక చాలామంది వినియోగించుకోవడం లేదని అధికారులు తెలిపారు.
క్షయ, హెచ్‌ఐవీ, మలేరియా, షుగర్ తదితర పరీక్షలతో పాటు టీకాలు, మందులు కూడా ఉచితంగా అందిస్తున్నారు. జిల్లాలో అభా కార్డు నమోదును 98 శాతానికి పైగా పూర్తి చేసినట్లు వైద్యాధికారులు తెలిపారు.
Comments
Loading comments...

