Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత వైద్యం అందించే క్లినిక్‌ ప్రారంభం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 10:43 AM కర్నూలుGeneral
ఉచిత వైద్యం అందించే క్లినిక్‌ ప్రారంభం - Udayam
పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు కర్నూలు పాతబస్తీలో ఫ్రీ హెల్త్‌ కేర్‌ క్లినిక్‌ను ఆవాజ్‌ అధ్యక్షుడు పి.ఇక్బాల్‌ హుస్సేన్‌ ప్రారంభించారు. డాక్టర్‌ మహమ్మద్‌ ఇస్మాయిల్‌ (బీయూఎంఎస్‌) ప్రతిరోజూ ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారని ఆయన తెలిపారు. పాతబస్తీ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...