Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వై.పాలెం: చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 9:07 PM ప్రకాశం General
వై.పాలెం: చెంచుగూడెంలో ఉచిత వైద్య శిబిరం - Udayam
ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల పీహెచ్‌సీ పరిధిలోని ఇష్టకామేశ్వరి చెంచుగూడెంలో ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవి, పాలుట్ల వైద్యాధికారి కోటా నాయక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో గర్భిణీలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. అనంతరం వైద్య సిబ్బంది మలేరియా, డెంగీ వ్యాధులపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...