Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో ఉచిత జేఈఈ, నీట్‌ శిక్షణ

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 15, 2026 6:26 PM అమరావతిGeneral
గురుకులాల్లో ఉచిత జేఈఈ, నీట్‌ శిక్షణ - Udayam
ఏపీలోని మేఘాద్రిగెడ్డ, తాడికొండ, కోట అంబేడ్కర్ గురుకులాల్లో (సీవోఈ) ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతిలో 85 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు ప్రథమ సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు ఇంటర్ మొదటి ఏడాదిలో 75 శాతం మార్కులు తప్పనిసరి. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతితో పాటు జేఈఈ, నీట్ శిక్షణ ఇస్తారు.

Comments

G
Loading comments...