Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 15, 2026 8:25 PM పల్నాడు General
అమెరికా రోడ్డు ప్రమాదంలో యువతి మృతి - Udayam
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్న అనే యువతి మృతి చెందింది. ఉన్నత చదువుల కోసం 2022లో ఆమె అమెరికా వెళ్లగా, ఇటీవలే చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...