వార్తలకు తిరిగి వెళ్లండి
విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యత

తితిదేలో విద్య, ఆరోగ్య రంగాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తిరుపతిలో జరిగిన 'ప్రతిభా పురస్కారం-2026' వేడుకల్లో ఛైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు.
టిటిడి విద్యా సంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 147 మంది విద్యార్థులను ఈవో ముద్దాడ రవిచంద్ర, బోర్డు సభ్యులతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...