వార్తలకు తిరిగి వెళ్లండి
రేపు వైసీపీ పార్లమెంటరీ భేటీ

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రేపు (గురువారం) ఉదయం 11 గంటలకు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది.
పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కీలక భేటీలో వైఎస్సార్‌సీపీ ఎంపీలందరూ పాల్గొననున్నారు.
Comments
Loading comments...