వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపు మహిళా నర్సింగ్ పట్టభద్రులకు APSSDC ఆధ్వర్యంలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ ఇస్తున్నారు. GNM/బీఎస్సీ నర్సింగ్‌తోపాటు ICU, OT, కార్డియాలజీలో 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు. తిరుపతి, గుంటూరు, విశాఖలో 8–10 నెలల శిక్షణ ఉంటుంది. ఆగస్టు 31లోపు Naipunyam పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.
Comments
Loading comments...

