వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట పట్టణంలోని 1వ వార్డులో కౌన్సిలర్ బానోతు సైదులు నాయక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత ప్రారంభించారు.
40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని, దృష్టి సమస్యలు ఉన్నవారు ఈ సద్వినియోగం చేసుకోవాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.
Comments
Loading comments...

