Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

50 ఏళ్లు దాటిందా- ఉచిత కంటి పరిక్ష

Follow Udayam on Google
Harika Aug 22, 2026 10:25 AM నాగర్ కర్నూల్General
50 ఏళ్లు దాటిందా- ఉచిత కంటి పరిక్ష - Udayam
నాగర్‌కర్నూల్‌లో 50 ఏళ్లు దాటిన వారికి ఈ నెల 27న ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆప్తాల్మిక్‌ అధికారి బాలాజీ తెలిపారు. జిల్లా ఆరోగ్యశాఖ, అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పాత కలెక్టర్‌ కార్యాలయంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శిబిరం జరుగుతుంది. హాజరయ్యేవారు ఆధార్‌, రేషన్‌ కార్డులతో పాటు బీపీ, షుగర్‌ పరీక్షల నివేదికలు తీసుకురావాలని సూచించారు.

Comments

G
Loading comments...