వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం ద్వారా 2,49,746 గృహాలకు ఉచిత విద్యుత్ అందుతోందని ఎస్‌ఈ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లాలో 4,49,373 గృహ కనెక్షన్లలో 3,77,161 ఇళ్లు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
వీటిలో 66.22 శాతం ఇళ్లకు నెలకు సగటున ఉచిత విద్యుత్ అందుతోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఈ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Comments
Loading comments...

