వార్తలకు తిరిగి వెళ్లండి

ఆధార్ ఉన్న విద్యార్థులకు ఉచిత ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారనే వీడియో నకిలీదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వీడియో డిజిటల్‌గా మార్ఫింగ్ చేసినదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం తెలిపింది.
ప్రధాని అలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్న పీఐబీ, ఇలాంటి అనుమానాస్పద కంటెంట్‌ను ప్రభుత్వానికి నివేదించాలని ప్రజలకు సూచించింది.
Comments
Loading comments...
