Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత సివిల్స్ శిక్షణ

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 15, 2026 12:22 PM హైదరాబాద్General
ఉచిత సివిల్స్ శిక్షణ - Udayam
తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ సివిల్ సర్వీసెస్-2027 ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నెల 17 నుండి వచ్చే నెల 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. వచ్చే నెల 16న ప్రవేశ పరీక్ష ద్వారా 150 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ఉచిత శిక్షణతో పాటు నెలకు రూ.5 వేల స్టైఫండ్, ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తారు.

Comments

G
Loading comments...