Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

GGHలో పేదలకు ఉచిత బైపాస్ సర్జరీలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 07, 2026 5:40 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
GGHలో పేదలకు ఉచిత బైపాస్ సర్జరీలు - Udayam
విజయవాడ GGHలో పేద రోగులకు ఉచితంగా బైపాస్ సర్జరీలు చేసేందుకు డాక్టర్ రమేశ్ హాస్పిటల్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు శుక్రవారం మంత్రి సత్యకుమార్‌కు సంసిద్ధత లేఖను అందజేశారు. తొలి దశలో నెలకు కనీసం ఐదుగురు రోగులకు గుండెకు సంబంధించిన బైపాస్ సర్జరీలు చేస్తామని ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. సర్జరీ అనంతరం అవసరమైన వైద్య సేవలను టెలీ ఐసీయూ విధానంలో అందించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...