Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత బస్సు ప్రయాణంపై రేవంత్ వ్యాఖ్యలు

Follow Udayam on Google
శివ కుమార్ Aug 13, 2026 7:25 PM హైదరాబాద్General
ఉచిత బస్సు ప్రయాణంపై రేవంత్ వ్యాఖ్యలు - Udayam
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచితంగా ప్రయాణం కల్పించడం లేదని పేర్కొన్నారు. తానే రూ.12 వేల కోట్లు పొన్నం ప్రభాకర్‌కు ఇస్తుండటంతో మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...