వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 2026-27 అనుబంధ బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించింది.
ఈ నిర్ణయంతో లక్షలాది వృద్ధ మహిళలకు ప్రయాణ వ్యయం తగ్గనుంది. మహిళా సంక్షేమ పథకాల అమలుకు అదనంగా రూ.1,094.40 కోట్లు కూడా ప్రభుత్వం కేటాయించింది.
Comments
Loading comments...
