వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరదల నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కిలోల బియ్యం అందించాలని ఆదేశించారు.
వరదలపై అప్రమత్తంగా ఉండాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాజా వర్షాలతో వర్షపాతం లోటు 50% నుంచి 31%కి తగ్గిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

