Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాంకింగ్‌ యంత్రాలు పనిచేయక ఇబ్బందులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 03, 2026 12:28 PM హన్మకొండ General
ఫ్రాంకింగ్‌ యంత్రాలు పనిచేయక ఇబ్బందులు - Udayam
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఫ్రాంకింగ్‌ యంత్రాలు పనిచేయక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్‌ ఆర్వో కార్యాలయంలో రెండేళ్లుగా యంత్రం పనిచేయకపోగా, పలు కార్యాలయాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో జనగామలో మాత్రమే ఫ్రాంకింగ్‌ యంత్రం అందుబాటులో ఉంది. దీంతో రుణాలు, ఇతర పత్రాల కోసం ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

Comments

G
Loading comments...