Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోబోతో MMA పోరు

Follow Udayam on Google
Sai Sep 23, 2026 3:26 PM జాతీయంక్రీడలు
శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫ్రాంకీ లపెన్నా, ఆరు అడుగుల హ్యూమనాయిడ్ రోబో ‘రెక్‌బాట్’తో MMA పోరులో తలపడ్డారు. రోబో జంపింగ్ కిక్‌తో లపెన్నాను కిందపడేయడంతో ఆయన తిరిగి లేవలేకపోయారు. అయితే రెక్‌బాట్‌ను మనిషే నియంత్రించినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో ఇది పూర్తిగా స్వయంప్రతిపత్తితో జరిగిన పోరు కాదని స్పష్టమైంది.

Comments

G
Loading comments...